శోభ ఫ్యామిలీ, విజయమ్మ, మంచులక్ష్మి కన్నీరు (పిక్చర్స్)

హైదరాబాద్: కర్నూలు ఆళ్లగడ్డ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి గురువారం ఉదయం కన్నుమూశారు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలవడంతో కోమాలోకి వెళ్లిన శోభానాగిరెడ్డి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం 11.05 నిముషాలకు తుది శ్వాస విడిచినట్లు కేర్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

ఆళ్లగడ్డ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. బుధవారం రాత్రి నంద్యాలలో ప్రచారం ముగించుకుని ఆళ్లగడ్డకు తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దూబగుంట మిట్ట సమీపంలోని జాతీయ రహదారిపై స్థానిక రైతులు ఆరబోసిన ధాన్యపు కుప్పలోకి ఆమె ప్రయాణిస్తున్న వాహనం దూసుకెళ్లి నాలుగు సార్లు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో మెడ, తల భాగానికి తీవ్రంగా గాయాలు కావడంతో శోభానాగిరెడ్డి కోమాలోకి వెళ్లారు. ఈ ప్రమాదంలో ఆమెకు 9 పక్కటెముకలు విరిగిపోయినట్టు వైద్యులు తెలిపారు.

అపస్మారక స్థితిలో ఉన్న శోభానాగిరెడ్డి నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తొలుత ప్రాథమిక చికిత్స చేశారు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రికి ఆమెను తరలించారు. ఆమెను బతికించేందుకు కేర్ వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తలకు తీవ్ర గాయాలవడంతో శోభా నాగిరెడ్డి మృతి చెందారని కేర్ వైద్యులు తెలిపారు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు.

కుటుంబ సభ్యులు

కుటుంబ సభ్యులు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. కన్నీరు మున్నీరవుతున్న శోభ కుటుంబ సభ్యులు.

మంజు మనోజ్

మంజు మనోజ్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. చూసేందుకు వచ్చిన మంచు మనోజ్

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. చూసేందుకు వచ్చిన మంచు లక్ష్మీ

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. చూసేందుకు వచ్చిన మంచు లక్ష్మీ కంటతడి.

జీవిత

జీవిత

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. చూసేందుకు వచ్చిన జీవిత.

విజయమ్మ

విజయమ్మ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. విజయమ్మ కన్నీరుమున్నీరు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

కర్నూలు ఆళ్లగడ్డ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి గురువారం ఉదయం కన్నుమూశారు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

కర్నూలు ఆళ్లగడ్డ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి గురువారం ఉదయం కన్నుమూశారు. భారీగా తరలి వచ్చిన అభిమానులు.

విజయమ్మ

విజయమ్మ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. చూసేందుకు వచ్చిన విజయమ్మ.

కేర్ ఆసుపత్రి

కేర్ ఆసుపత్రి

కర్నూలు ఆళ్లగడ్డ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి గురువారం ఉదయం కన్నుమూశారు. భారీగా తరలి వచ్చిన అభిమానులు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. చూసేందుకు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. చూసేందుకు వచ్చిన కిషన్ రెడ్డి.

కుటుంబ సభ్యులు

కుటుంబ సభ్యులు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. కన్నీరు మున్నీరవుతున్న శోభ కుటుంబ సభ్యులు.

మంచు మనోజ్

మంచు మనోజ్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. చూసేందుకు వచ్చిన మంచు మనోజ్

మంచు లక్ష్మీ

మంచు లక్ష్మీ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. చూసేందుకు వచ్చిన మంచు లక్ష్మీ

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

కర్నూలు ఆళ్లగడ్డ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి గురువారం ఉదయం కన్నుమూశారు.

కర్నూలు ఆళ్లగడ్డ వద్ద

కర్నూలు ఆళ్లగడ్డ వద్ద

కర్నూలు ఆళ్లగడ్డ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి గురువారం ఉదయం కన్నుమూశారు. కేర్ వద్ద విజయమ్మ కంటతడి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+