Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైల్వే‌స్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్ చేసింది ఇతడే(ఫొటోలు)

హైదరాబాద్: గత ఆదివారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో బాంబు పెట్టానని ఫోన్‌ చేసిన నిందితుడు రాజేష్‌ను సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లికి చెందిన కడిగల్ల రాజేష్‌ కూలి పనిచేస్తున్నాడు.

Police Arrests Man for Making Bomb Threat Calls to Secunderabad Railway Station

మూడు రోజుల క్రితం సికింద్రాబాద్‌ రైల్వే కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాం 2, 3లలో బాంబు పెట్టానని, కాసేపట్లో అది పేలుతుందని ఫోన్‌ చేసి పెట్టేశాడు. దీంతో ఆందోళన చెందిన పోలీసులు హుటాహుటిన డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలతో స్టేషన్లో తనిఖీలు చేపట్టారు.

Police Arrests Man for Making Bomb Threat Calls to Secunderabad Railway Station

ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజేష్‌ను బుధవారం అరెస్టు చేశారు. ఈ విధమైన ఫోన్ కాల్ ఎందుకు చేశావని ప్రశ్నించగా.. టైం పాస్‌ కోసమే తాను బాంబు బెదిరింపు ఫోన్‌ చేశానని రాజేష్ చెప్పడం కొసమెరుపు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+