ఫ్లెక్సీ ఫైట్ : బాబు ఫ్లెక్సీలకే అనుమతి.. వైసీపీకి 'నో ఛాన్స్'
విజయవాడ : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో.. ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బలవంతంగా తొలగించేందుకు సిద్దమయ్యారు కృష్ణా పోలీసులు. పార్టీ సొంత భవనాలపై ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను సైతం తొలగించాలని ఆంక్షలు విధించడం పట్ల వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మినహా.. మరే ఫ్లెక్సీలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఫ్లెక్సీల తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న వైసీపీ నేతలు జోగి రమేశ్, నాగిరెడ్డి.. పోలీసుల తీరుపై నిరసన తెలిపినట్లు తెలుస్తోంది.

పుష్కరాలకు వచ్చే భక్తులను స్వాగతిస్తూ.. 'ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం తప్పా..!' అంటూ వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారని సమాచారం. దీంతో కొద్దిసేపు పోలీసులకు, వైసీపీ శ్రేణులకు నడుమ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications