నైట్ క్లబ్ పైన దాడి
ఒంగోలు: ఒంగోలులోని సీవీఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పైన అర్ధరాత్రి పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఇది కలకలం రేపింది. ఈ దాడిలో ఇరవై రెండు మంది పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.60వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అనుమతులు ఉన్నాయనే కారణాలతో పేకాట ఆడుతున్నారని పలు మహిళా సంఘాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి.












Click it and Unblock the Notifications