విజయవాడ కనకదుర్గమ్మ సన్నిథిలో...రాష్ట్రపతి సతీమణి సవిత కోవిద్

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

విజయవాడ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్ సతీమణి సవిత కోవిద్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. బుధవారం రాష్ట్రపతి దంపతులు ఎపి పర్యటనకు విచ్చేసిన సంగతి తెలిసిందే.

రాష్ట్రపతి అమరావతిలో జరిగిన ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లగా ఆయన సతీమణి సవిత కోవింద్ విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చారు. ఈ సందర్బంగా ఆలయ పండితులు సవిత కోవింగ్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆమె వెంట రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపునేని రాజకుమారి తదితరులున్నారు.

President wife savita Kovind at kanaka durga temple

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
President Ramnath Kovid wife Savitha Kovid visited Vijayawada Kanakadurgamma on Wednesday. The indian president couple came to the AP tour. In this background president Ramnath kovid went to participate in the opening of the fiber grid in Amravati, his wife Savita Kovid came to visit Vijayawada Kanakudurgamma.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి