ప్రయివేట బస్సు దగ్ధం: తప్పిన పెనుప్రమాదం

Subscribe to Oneindia Telugu

విజయనగరం : విజయనగరం జిల్లాలోని ఎస్.కోట మండలం కిలకంపాలెం వద్ద బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులను ముందే దించి వేయడంతో ఎటువంటి ప్రాణనష్టం కలగలేదు. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నారు.

Private bus goes up in flames in Andhra's Vizianagaram

బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం నుంచి అరకు పర్యాటక ప్రదేశాలలకు వెళ్తున్న విజయలక్ష్మి ట్రావెల్స్ బస్సుగా తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A private bus with 28 passengers on board went up in flames at Kiltampalem in S Kota Mandal of Vizianagaram district on Tuesday morning. All passengers are said to be safe.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి