సీకే బాబు ఇంటికి బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి, ఎందుకంటే
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఇంటికి కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి వెళ్లారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
చిత్తూరు: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఇంటికి కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి వెళ్లారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
Recommended Video

Daggubati Purandeswari Will Join In YSRCP Before 2019 Elections - Oneindia Telugu
సీకే బాబుతో తమకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని పురంధేశ్వరి చెప్పారు. తమ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు.

మరోవైపు, సీకే బాబును బీజేపీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే ఆయనతో పురందేశ్వరి భేటీ అయ్యారని ప్రచారం సాగుతోంది. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications