Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫెస్టివల్: ’చందమామ కథలు’ టీం సందడి(పిక్చర్స్)

హైదరాబాద్: అత్యుత్తమ షాపింగ్ ఎంపికలతో కూడిన వారంతపు వినోదాత్మక కార్యక్రమం ‘మిర్చీ షాపింగ్ ఫెస్టివల్'ను హైదరాబాద్‌లోని శిల్పారామంలో రేడియో మిర్చీ శుక్రవారం ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనను సినీ నటి మంచు లక్ష్మీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ‘చందమామ కథలు'లోని నటీనటులు లక్ష్మీ మంచు, శామిలీ అగర్వాల్, అభిజిత్ రాణా పాల్గొని సందడి చేశారు. వీరితోపాటు దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కూడా పాల్గొన్నారు.

శుక్రవారం ప్రారంభమైన ఈ ఫాపింగ్ ఫెస్టివల్ మూడు రోజులపాటు కొనసాగుతుంది. ఈ ప్రదర్శనలో గృహోపకరణాలు, ఆటోమొబైల్స్, వస్త్రాలు తదితర వస్తువులు అమ్మకానికి ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. దేశంలోని పలు బ్రాండ్‌లు, డిజైనర్లు రూపొందించిన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.

ఈ వారాంతపు వేడుకలో గేమింగ్, రుచికరమైన ఆహారం, సంగీత ప్రదర్శనలతోపాటు మరెన్నో అంశాలు ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్లస్టర్ ఆంధ్రప్రదేశ్ రేడియో మిర్చీ హెడ్ అరిందం మోండల్ మాట్లాడుతూ.. రేడియో మిర్చీ నగర ప్రజలకు ఎల్లప్పుడూ వినోదాన్ని పంచుతూ రోజూవారీ జీవితాలలో మార్పును తెస్తోందని చెప్పారు. హైదరాబాద్ సంస్కృతిలో భాగంగా నిర్వహించబడే ఈ వేడుక నగర ప్రజలకు వినోదంతోపాటు ఆనందాన్ని కూడా పంచుతుందని తెలిపారు.

'చందమామ కథలు' టీం

'చందమామ కథలు' టీం

‘మిర్చీ షాపింగ్ ఫెస్టివల్'ను హైదరాబాద్‌లోని శిల్పారామంలో రేడియో మిర్చీ శుక్రవారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ‘చందమామ కథలు'లోని నటీనటులు లక్ష్మీ మంచు, శామిలీ అగర్వాల్, అభిజిత్ రాణా పాల్గొని సందడి చేశారు. వీరితోపాటు దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కూడా పాల్గొన్నారు.

ప్రారంభిస్తున్న లక్ష్మీ మంచు

ప్రారంభిస్తున్న లక్ష్మీ మంచు

అత్యుత్తమ షాపింగ్ ఎంపికలతో కూడిన వారంతపు వినోదాత్మక కార్యక్రమం ‘మిర్చీ షాపింగ్ ఫెస్టివల్'ను హైదరాబాద్‌లోని శిల్పారామంలో రేడియో మిర్చీ ఏర్పాటు చేసిన ప్రదర్శనను సినీ నటి మంచు లక్ష్మీ ప్రారంభించారు.

బెలూన్లు ఎగురవేస్తూ..

బెలూన్లు ఎగురవేస్తూ..

హైదరాబాద్‌లోని శిల్పారామంలో రేడియో మిర్చీ ఏర్పాటు చేసిన షాపింగ్ ఫెస్టివల్‌ను సినీ నటి మంచు లక్ష్మీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ‘చందమామ కథలు'లోని నటీనటులు లక్ష్మీ మంచు, శామిలీ అగర్వాల్, అభిజిత్ రాణా పాల్గొని సందడి చేశారు.

వస్త్రాలను పరిశీలిస్తూ..

వస్త్రాలను పరిశీలిస్తూ..

శుక్రవారం ప్రారంభమైన ఈ ఫాపింగ్ ఫెస్టివల్ మూడు రోజులపాటు కొనసాగుతుంది. ఈ ప్రదర్శనలో గృహోపకరణాలు, ఆటోమొబైల్స్, వస్త్రాలు తదితర వస్తువులు అమ్మకానికి ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.

చీరను చుట్టుకుని...

చీరను చుట్టుకుని...

దేశంలోని పలు బ్రాండ్‌లు, డిజైనర్లు రూపొందించిన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ వారాంతపు వేడుకలో గేమింగ్, రుచికరమైన ఆహారం, సంగీత ప్రదర్శనలతోపాటు మరెన్నో అంశాలు ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఆభరణాలను పరిశీలిస్తూ..

ఆభరణాలను పరిశీలిస్తూ..

అత్యుత్తమ షాపింగ్ ఎంపికలతో కూడిన వారంతపు వినోదాత్మక కార్యక్రమం ‘మిర్చీ షాపింగ్ ఫెస్టివల్'ను హైదరాబాద్‌లోని శిల్పారామంలో రేడియో మిర్చీ శుక్రవారం ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనను సినీ నటి మంచు లక్ష్మీ ప్రారంభించారు.

‘చందమామ కథలు' టీం

‘చందమామ కథలు' టీం

హైదరాబాద్‌లోని శిల్పారామంలో రేడియో మిర్చీ ఏర్పాటు చేసిన షాపింగ్ ఫెస్టివల్‌ను సినీ నటి మంచు లక్ష్మీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ‘చందమామ కథలు'లోని నటీనటులు శామిలీ అగర్వాల్, అభిజిత్ రాణా పాల్గొని సందడి చేశారు. వీరితోపాటు దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కూడా పాల్గొన్నారు.

‘చందమామ కథలు'

‘చందమామ కథలు'

హైదరాబాద్‌లోని శిల్పారామంలో రేడియో మిర్చీ ఏర్పాటు చేసిన షాపింగ్ ఫెస్టివల్‌‌లో తెలుగు సినిమా ‘చందమామ కథలు'లోని నటీనటులు శామిలీ అగర్వాల్, అభిజిత్ రాణా పాల్గొని సందడి చేశారు. వీరితోపాటు దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కూడా పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+