వంగవీటి సినిమా: దేవినేని నెహ్రూతో వర్మ
ఎప్పుడూ వివాదాలలో ఉండే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరో వివాదానికి తెరతీసారు. సినమాలు తీసుకునే హక్కునాకు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కు అని తెలిపారు. విజయవాడలో తెలుగుదేశం నాయకుడు దేవినేని నెహ్రూతో భేటీ అయిన వర్మ వంగవీటి చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై ఆయనతో చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సినిమాకి సంబంధించి తాను సినిమా ట్రైలర్ ను మాత్రమే దేవినేని నెహ్రూకి చూపించానని, ప్రత్యేకంగా ఇతరుల పాత్రల వివరాలను నెహ్రూకి చెప్పలేదని తెలిపారు.












Click it and Unblock the Notifications