గుంటూరుపై విజన్ ఉండాలన్న రావెల
గుంటూరు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు సమీక్ష జరిపారు. గుంటూరు నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దాలని ఆయన కోరారు. రాజధానిలో భాగం కాబట్టి గుంటూరును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, గుంటూరు నగరం విస్తరించే అవకాశం ఉందని ఆయన అన్నారు. గుంటూరు పట్టణానికి సంబంధించిన విజన్ ఉండాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications