మోడీపై రోజా ఆగ్రహం
నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని నగరి ఎమ్మెల్యే ,సినీనటి రోజ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లో సాయినాధ్ షాపింగ్ మాల్ ను రోజా ప్రారంభించారు.
చిత్తూరు: నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని నగరి ఎమ్మెల్యే ,సినీనటి రోజ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లో సాయినాధ్ షాపింగ్ మాల్ ను రోజా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నల్లధనాన్ని నకిలీ నోట్లను వెలికి తీస్తానని.. ఐదు వందలు, వెయ్యి నోట్లను రద్దు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications