'చంద్రన్న అడుగుజాడల్లో' పుస్తకంతో నారా లోకేష్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ గురువారం నాడు చంద్రన్న అడుగుజాడల్లో అనే పుస్తకం ఆవిష్కరించారు.
మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహ్మాన్ ఆహ్వానం మేరకు లోకేష్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానంలోని ప్రధాన ఘట్టాలను ప్రస్తావిస్తూ ఈ పుస్తకాన్ని రెహ్మాన్ రాశారు.

నారా లోకేష్
గురువారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్‌ను సన్మానిస్తున్న పార్టీ సీనియర్ నేత.

నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ గురువారం నాడు చంద్రన్న అడుగుజాడల్లో అనే పుస్తకం ఆవిష్కరించారు.

నారా లోకేష్
మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహ్మాన్ ఆహ్వానం మేరకు లోకేష్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా చంద్రన్న అడుగుజాడల్లో పుస్తకాన్ని ఆవిష్కరించారు.

నారా లోకేష్
మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహ్మాన్ ఆహ్వానం మేరకు లోకేష్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా చంద్రన్న అడుగుజాడల్లో పుస్తకాన్ని చూస్తున్న లోకేష్.












Click it and Unblock the Notifications