రిజైన్ చేసినా ఆగదనే: కిల్లి, శత్రుచర్ల కాన్వాయ్‌పై చెప్పు

అందుకే రాజీనామా చేయలేదు: కిల్లి
తన రాజీనామా వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగదని అందుకే తాను రాజీనామా చేయలేదని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి వేరుగా అన్నారు. ఆమెను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పైవిధంగా స్పందించారు.
విజయమ్మ పర్యటన
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బుధవారం శ్రీకాకుళం జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తారు. పలాస, ఇచ్ఛాపురంలలో విజయమ్మ పర్యటిస్తారు.
సిఎం కార్యాలయ కార్యదర్శితో అశోక్ బాబు భేటీ
ముఖ్యమంత్రి కార్యాలయం రాజకీయ కార్యదర్శి శివశంకర్‌తో ఎపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications