కాంగ్‌కు విభజన షాక్: జగన్ పార్టీలోకి మంత్రి శత్రుచర్ల?

కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే విషయమై ఆయన తన అనుచరుల నుండి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈ సమావేశానికి కురుప్పాం శాసన సభ్యుడు జనార్ధన్ థాట్రాజ్ కూడా హాజరయ్యారు.
రాష్ట్ర విభజన నిర్ణయం సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల వైపు చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. మరికొందరు చేరేందుకు చర్చలు జరుపుతున్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కొద్ది రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరగా, ఇటీవల నెల్లూరు నుండి ఆనం సోదరులు ప్రధాన అనుచరుడు పెంచల్ రెడ్డి, అనంతపురంలో టిడిపి నేత పేరం నాగి రెడ్డి చేరారు.
తెలుగుదేశం పార్టీలోకి కూడా కాంగ్రెసు పార్టీ నుండి పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే అవకాశారున్నాయంటున్నారు. మంత్రి గంటా శ్రీనివాస రావు సహా ఓ సామాజిక వర్గానికి చెందిన నలుగురు కొద్ది రోజుల్లో తెలుగుగుదేశం పార్టీలో చేరనున్నారట.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications