ఒంటిమిట్ట చెరువులో ఐదు మృతదేహలు: ఎర్రచందనం కూలీలే
కడప:కడప జిల్లా ఒంటిమిట్ట చెరువులో ఏడు మృతదేహలు దొరకడం స్థానికంగా కలకలాన్ని రేపుతోంది.మృతులంతా ఎర్రచందనం కూలీలగా పోలీసులు గుర్తించారు. శవాలనుచెరువు నుండి పోలీసులు వెలికి తీశారు.
కడప జిల్లా ఒంటిమిట్ట చెరువులో ఉదయం పూట ఏడు మృతదేహలు నీటిలో తేలియాడుతుండడాన్ని స్థానికులు గుర్తించారు.

కడప జిల్లా రేణుగుంట జాతీయ రహదారిని అనుకుని ఉన్న ఒంటిమిట్ట చెరువులో ఈరోజు స్థానికులు ఏడు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు.

చెరువులో పడి మరికొందరు గల్లంతైనట్లు భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం పోలీసులు ఈ ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించారు.
దీంతో పోలీసులను చూసిన ఎర్రచందనం కూలీలు వారి నుంచి తప్పించుకునే క్రమంలో చెరువులో పడి మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.మృతుల బ్యాగుల్లోని వస్తువుల ద్వారా మృతుల వివరాలను తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications