బాబుతో సింగపూర్ ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ మోనిటరీ అథారిటీతో ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో మోనిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ ప్రతినిధులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఫిన్‌టెక్ సెక్టార్‌లో కలిసి పని చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మోనిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ అంగీకారం కుదుర్చుకున్నాయి.












Click it and Unblock the Notifications