కోటప్పకొండలో స్పీకర్
గుంటూరు: కార్తీక మాసం పౌర్ణమి శుభదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ లో స్పీకర్ డా॥కోడెల తన కుటుంబ సభ్యుల తో కలిసి గిరిప్రదక్షిణ లో పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ కొండ చుట్టూ సుమారు 8కిలోమీటర్ల మేర నిర్మించి నడక దారిని వచ్చే శివరాత్రి పర్వదినం నాటికి పూర్తి స్థాయిలో అభివృధ్ధి పరిచి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications