తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలలో ‘జే గంట’ ప్రత్యేకత: ఎందుకు?

|
Google Oneindia TeluguNews

తిరుమల: వోచెస్ అనే పదం హిందీ భాష నుంచి వచ్చింది. ఈ పదం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆచార సాంప్రదాయాలతో గొప్ప అనుబంధమున్న కలిగి ఉంది. ఈ పదం కన్నడలో పుంజుగా(కాగడ) పిలవబడుతుంది. ప్రముఖ అర్చకులు వచ్చేప్పుడు వారికి ఎవరూ అడ్డురాకుండా ఉండేందుకు వోచెస్ అనే సిబ్బందిని తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమించుకోవడం జరిగింది.

ఈ సిబ్బంది ప్రసిద్ధ అర్చకులు వచ్చేప్పుడు గంటను మోగిస్తుంటారు, రాత్రిపూట అయితే వీరు అర్చకులకు కాగడాలను పట్టుకుని దారిలో ఎవరూ ఎదురుకాకుండా చూసుకుంటారు. ఆలయ సూపరింటెండెంట్ గురురాజు మాట్లాడుతూ.. గంటలు మోగించడం గానీ, కాగడాల ప్రదర్శనలు చేయడం ఎప్పుడూ జరగవని, ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే ‘జేగంట'గా పేర్కొంటున్న ఈ ప్రదర్శనను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

వోచెస్ సిబ్బంది వారసత్వంగా ఉన్నదేమి కాదని, ఈ సంప్రదాయ ప్రదర్శనలో ఎవరైనా పాల్గొనవచ్చని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గంట మోగిస్తే ఎలాగైతే సిబ్బంది అప్రమత్తమవుతారో ఆ విధంగానే ప్రత్యేకమైన పూజారులు వస్తున్నప్పడు వోచెస్ సిబ్బంది గంట మోగించినప్పుడు రద్దీగా ఉన్న భక్తులలో నుంచి అర్చకులు సులభంగా వెళ్లేందుకు వీలు కలుగుతుంది.

bell beaters

టిటిడి ఎలాంటి నిబంధనలు, ఆచారాలను గానీ ఉల్లంఘించడం లేదని, ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఇలాంటి ప్రదర్శన చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. పవిత్రోత్సవం, పుష్పోత్సవం, బ్రహ్మోత్సవం లాంటి ఉత్సవాలను నిర్వహించే సమయంలో మాత్రమే వోచెస్ ప్రదర్శనను నిర్వహించడం జరగుతుందని తెలిపారు. ప్రాచీన శాస్త్రాల ప్రకారమే ఆచారాలను, సాంప్రదాయాలను కొనగించడం జరుగుతోందని వారు తెలిపారు.

English summary
Vouche’s the word emanating from Hindi has a great link to the customs and traditions of Srivari Temple at Tirumala. It has a Kannada connotation as ‘Panju’ (meaning a torch).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X