సీబీఐ దూకుడు: ప్రైవేటు ఆసుపత్రికి డాక్టర్ సుధాకర్ షిఫ్ట్: వెంటే ఉన్న వంగలపూడి అనిత
విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా దుమారం రేపిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ మళ్లీ ఆసుప్రతిలో చేరారు. మొన్నటి దాకా విశాఖపట్నంలోని ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆయన డిశ్చార్జి అయ్యారు. ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. డాక్టర్ సుధాకర్‌కు మెరుగైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ చేయించినట్లు చెబుతున్నారు. ఆయనను డిశ్చార్జి చేయడానికి హైకోర్టు కూడా అనుమతి ఇచ్చింది.
{photo-feature}












Click it and Unblock the Notifications