జబర్దస్త్ షో పెడుతున్నారో లేక: రోజాపై టిడిపి ఎమ్మెల్యే తీవ్రవ్యాఖ్యలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వర్మ గురువారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మంత్రి యనమల రామకృష్ణుడు గురించి మాట్లాడే స్థాయి రోజాకు లేదన్నారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వర్మ గురువారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మంత్రి యనమల రామకృష్ణుడు గురించి మాట్లాడే స్థాయి రోజాకు లేదన్నారు.
కేవలం జగన్ ఇస్తున్న ప్యాకేజీల కోసమే రోజా అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రతిరోజు పోలవరం ప్రాజెక్టు గురించి విమర్శించడం వైసిపికి అలవాటుగా మారిందన్నారు.

అసలు రోజా కానీ, జగన్ కానీ ఏనాడైనా పోలవరం ప్రాజెక్టును చూశారా అని నిలదీశారు. ఐరన్ లెగ్ రోజా ఎల్లప్పుడూ వైసిపిలోనే ఉండాలని వర్మ వ్యాఖ్యానించారు.
అప్పుడు జగన్ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉంటారని ఎద్దేవా చేశారు. కాకినాడలో వైసిపి జిల్లా ప్లీనరీకి ఏర్పాట్లు చేస్తున్నారని, జనాలకు మాత్రం అక్కడ ప్లీనరీ పెడుతున్నారో లేక రోజా జబర్దస్త్ షో పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications