క్రీడలపై ఆసక్తి పెంచండి: రామ్మోహన్ నాయుడదు
క్రీడలపై ఆసక్తి పెంచండి: రామ్మోహన్ నాయుడదు
క్రీడారంగంపై యువతీయువకులంతా ఆసక్తి చూపడంద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించవచ్చునని శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహాన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కొన్న చిన్నారావు స్మారక ట్రస్టీ, జిల్లా అధ్లెటిక్స్ సంఘం అధ్యక్షులు కొన్న వెంకటే శ్వరరావు నేతృత్వంలో స్థానిక కోదండరామ్మూర్తి స్టేడియంలో తొలిసారిగా రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ పోటీల నిర్వహించారు. ఈ పోటీలలో రాష్ట్రంలో ని 9 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ నేపద్యంలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా నిర్వహించిన పోటీలను ఎంపి రామ్మోహాన్ నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications