మూత్రపిండాల వ్యాధి: యువ టెక్కీ ఆత్మహత్య

కరీంగనర్‌కు చెందిన గడ్డం అన్వేష్‌రెడ్డి(26) హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్‌లో గత నాలుగేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన కొందరు యువకులు జలాశాయంలో తేలియాడుతున్న మృతదేహాన్ని చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేయడంతో అక్కడ సెల్‌ఫోన్, పక్కనే సూసైడ్ నోట్ లభించింది. దీంతో కిడ్నీ వ్యాధితో ఆత్మహత్య చేసుకుంటున్నాని ఆ నోట్‌లో రాసి ఉందని పోలీసులు తెలిపారు.
సెల్‌ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా మృతుని బంధువులను తెలుసుకుని వారికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications