బడ్జెట్ 2014: టీకి ఉద్యానవం, ఏపీకి ఎయిమ్స్, ఐఐటీ
హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంటులో సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు...

కాకినాడ కేంద్రంగా హార్డ్‌వేర్ పార్క్.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.
హైదరాబాదులో డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏర్పాటు.
అనంతపురం జిల్లా హిందూపురంలో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకామీ
కాకినాడ పోర్టు అభివృద్ధికి ప్రోత్సాహకాలు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎయిమ్స్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌కు ఐఐటీ కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్‌కు రూ.500 కోట్లు.
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయం
తెలంగాణకు ఉద్యానవన విశ్వవిద్యాలయం
కాకినాడ పోర్టు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ.
కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు
విశాఖ - చెన్నైల మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు.
కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ పూర్తి చేసేందుకు ప్రత్యేక నిధులు.












Click it and Unblock the Notifications