ఐదు రోగాలకు ఒకే వ్యాక్సిన్‌: సీఎం కేసీఆర్ (ఫోటోలు)

హైదరాబాద్: భారతీయ తొలి వాక్సిన్ కంపెనీ, దక్షిణ భారతానికి చెందిన తొలి ఔషధ సంస్థ బయోలాజికల్ ఇ లిమిటెడ్ (బిఇ) శుక్రవారం హైదరాబాద్‌లో బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగం గా 5 ఇన్ 1 పెంటావలెంట్ వాక్సిన్‌ను ఆవిష్కరించింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చి బిఇ తయారు చేసిన "పెంటావలెంట్" వ్యాక్సిన్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. బిఇ తయారుచేసిన పెంటావలెంట్ వ్యాక్సిన్‌ను జాతీయ ఉచిత వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో చేర్చడం అభినందనీయమన్నారు.

డిఫ్తీరియా, కోరింతదగ్గు(పర్చూసిస్), ధనుర్వాతం(టెటనస్), హెపటైటిస్-బి(బూస్టర్)కు తాజాగా నిమోనియాకు(హిబ్)ను జతచేశారు. పెంటవాలెంట్ వాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి ప్రీ క్వాలిఫికేషన్ అనుమతి కూడా లభించింది.

ఐదు రోగాలకు ఒకే వ్యాక్సిన్‌: సీఎం కేసీఆర్

భారతీయ తొలి వాక్సిన్ కంపెనీ, దక్షిణ భారతానికి చెందిన తొలి ఔషధ సంస్థ బయోలాజికల్ ఇ లిమిటెడ్ (బిఇ) శుక్రవారం హైదరాబాద్‌లో బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగం గా 5 ఇన్ 1 పెంటావలెంట్ వాక్సిన్‌ను ఆవిష్కరించింది.

ఐదు రోగాలకు ఒకే వ్యాక్సిన్‌: సీఎం కేసీఆర్

ఐదు రోగాలకు ఒకే వ్యాక్సిన్‌: సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చి బిఇ తయారు చేసిన "పెంటావలెంట్" వ్యాక్సిన్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. బిఇ తయారుచేసిన పెంటావలెంట్ వ్యాక్సిన్‌ను జాతీయ ఉచిత వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో చేర్చడం అభినందనీయమన్నారు.

 ఐదు రోగాలకు ఒకే వ్యాక్సిన్‌: సీఎం కేసీఆర్

ఐదు రోగాలకు ఒకే వ్యాక్సిన్‌: సీఎం కేసీఆర్

డిఫ్తీరియా, కోరింతదగ్గు(పర్చూసిస్), ధనుర్వాతం(టెటనస్), హెపటైటిస్-బి(బూస్టర్)కు తాజాగా నిమోనియాకు(హిబ్)ను జతచేశారు. పెంటవాలెంట్ వాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి ప్రీ క్వాలిఫికేషన్ అనుమతి కూడా లభించింది.

ఐదు రోగాలకు ఒకే వ్యాక్సిన్‌: సీఎం కేసీఆర్

ఐదు రోగాలకు ఒకే వ్యాక్సిన్‌: సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోనే అగ్రస్ధానంలో ఉన్న చైనాతో పోటీపడి పెంటావలెంట్ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు సంపాదించడం అభినందనీయమన్నారు. ఇక నుంచి ఐదు రోగాలకు ఒకే వ్యాక్సిన్‌తో చెక్ పెట్టవచ్చన్నారు.

జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. 1953లో స్ధాపించిన బయాలజికల్ ఇ లిమిటెడ్ ప్రపంచం గర్వపడే స్ధాయిలో మందులు తయారు చేసి, దేశ విదేశాలకు ఎగుమతి చేస్తుందని చెప్పారు.

సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల మాట్లాడుతూ దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో ఏటా 3.12 లక్షల మంది చిన్నారులు మరణిస్తున్నారని అన్నారు.

ఐదు రోగాలకు ఒకే వ్యాక్సిన్‌: సీఎం కేసీఆర్

ఐదు రోగాలకు ఒకే వ్యాక్సిన్‌: సీఎం కేసీఆర్

వీరిలో 72 వేల మంది కేవలం హిబ్ వల్లే మృతి చెందుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా వంద మిలియన్ డోసులు పంపిణీ చేసినట్లు చెప్పారు.

సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోనే అగ్రస్ధానంలో ఉన్న చైనాతో పోటీపడి పెంటావలెంట్ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు సంపాదించడం అభినందనీయమన్నారు. ఇక నుంచి ఐదు రోగాలకు ఒకే వ్యాక్సిన్‌తో చెక్ పెట్టవచ్చన్నారు.

జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. 1953లో స్ధాపించిన బయాలజికల్ ఇ లిమిటెడ్ ప్రపంచం గర్వపడే స్ధాయిలో మందులు తయారు చేసి, దేశ విదేశాలకు ఎగుమతి చేస్తుందని చెప్పారు.

సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల మాట్లాడుతూ దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో ఏటా 3.12 లక్షల మంది చిన్నారులు మరణిస్తుండగా, వీరిలో 72 వేల మంది కేవలం హిబ్ వల్లే మృతి చెందుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా వంద మిలియన్ డోసులు పంపిణీ చేసినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+