జగన్ 'తెలంగాణ' సంబరం, పాల్గొన్న విజయ (పిక్చర్స్)

హైదరాబాద్: 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం నేపథ్యంలో హైదరాబాదులోని లోటస్ పాండులో గల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ సంబరాలు జరిగాయి.

ఈ సంబరాల్లో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన పార్టీ జెండాను, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు.

వైయస్ రెండు ప్రాంతాల ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి. వైయస్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న జగన్

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి. వైయస్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న టి నేతలు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి. పార్టీ జెండా ఆవిష్కరించిన జగన్.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర గీతం పాడుతూ...

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి. పార్టీ జెండా ఆవిష్కరిస్తున్న జగన్.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన రెడ్డి తెలంగాణ నేతలకు సూచించారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన రెడ్డి తెలంగాణ నేతలకు సూచించారు. పార్టీ కార్యాలయంలో తలంగాణ అడ్ హక్ కమిటీతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్ రెండు ప్రాంతాల ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తమ ప్రభుత్వం వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన రెడ్డి తెలంగాణ నేతలకు సూచించారు. పార్టీ కార్యాలయంలో తలంగాణ అడ్ హక్ కమిటీతో జగన్ సమావేశమయ్యారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన రెడ్డి తెలంగాణ నేతలకు సూచించారు. పార్టీ కార్యాలయంలో తలంగాణ అడ్ హక్ కమిటీతో జగన్ సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న తెలంగాణ నేతలు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన రెడ్డి తెలంగాణ నేతలకు సూచించారు. పార్టీ కార్యాలయంలో తలంగాణ అడ్ హక్ కమిటీతో జగన్ సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న తెలంగాణ నేతలు విజయా రెడ్డి, రెహ్మాన్ తదితరులు.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను సోమవారం ఉదయం ఆ పార్టీ నాయకులు నిర్వహించారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను సోమవారం ఉదయం ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. పార్టీ జెండా ఎగురవేస్తున్న పొన్నాల లక్ష్మయ్య

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను సోమవారం ఉదయం ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. మాట్లాడుతున్న పొన్నాల లక్ష్మయ్య

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను సోమవారం ఉదయం ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. రక్తదానం చేస్తున్న వారిని పలకరిస్తున్న నేతలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+