రోశయ్య అల్లుడికిచ్చిన ఎకరా స్ధలం వెనక్కి: నాయిని

హైదరాబాద్: ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన అల్లుడికి చెందిన నియోనాటల్ ఇన్‌టెన్సివ్ కేర్ అండ్ ఎమర్జెన్సీస్(నైస్) ఇచ్చిన ఎకరా స్థలాన్ని వెనక్కి తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర హోం, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు.

నగరంలో ఉన్న మల్లెపల్లి పారిశ్రామిక శిక్షణ సంస్ధ (ఐటీఐ)కు చెందిన 22 ఎకరాలపై కన్నేసిన మాజీ సీఎం రోశయ్య, అందులో నుంచి ఎకరా స్ధలాన్ని తన అల్లుడికి చెందిన నైస్ ఆసుపత్రికి కేవలం రూ. కోటికే ఇచ్చారని నాయిని ఆరోపించారు.

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి బుధవారం ఆయన మల్లెపల్లి ఐటీఐలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ శిక్షణ సంస్థకు చెందిన స్థలాన్ని ప్రైవేటు ఆసుపత్రికి కేటాయించడం చట్టవిరుద్ధమని అభ్యంతరం చెప్తూ నాటి కార్మిక, ఉపాధి కల్పన శాఖ సంచాలకులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని అన్నారు.

ఐనా సరే ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య పట్టించుకోకుండా తన అల్లుడికి ఎకరా స్ధలం కట్టబెట్టారని అన్నారు. స్థలానికి చెల్లించాల్సిన రూ. కోటి కూడా ఇప్పటికీ ఉపాధికల్పన శాఖకు జమ చేయకుండా... నైస్ ఆసుపత్రి యాజమాన్యం భవానాన్ని నిర్మించుకుందని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.

 రోశయ్య అల్లుడికిచ్చిన ఎకరా స్ధలం వెనక్కి: నాయిని

రోశయ్య అల్లుడికిచ్చిన ఎకరా స్ధలం వెనక్కి: నాయిని

ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన అల్లుడికి చెందిన నియోనాటల్ ఇన్‌టెన్సివ్ కేర్ అండ్ ఎమర్జెన్సీస్(నైస్) ఇచ్చిన ఎకరా స్థలాన్ని వెనక్కి తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర హోం, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు.

 రోశయ్య అల్లుడికిచ్చిన ఎకరా స్ధలం వెనక్కి: నాయిని

రోశయ్య అల్లుడికిచ్చిన ఎకరా స్ధలం వెనక్కి: నాయిని

నగరంలో ఉన్న మల్లెపల్లి పారిశ్రామిక శిక్షణ సంస్ధ (ఐటీఐ)కు చెందిన 22 ఎకరాలపై కన్నేసిన మాజీ సీఎం రోశయ్య, అందులో నుంచి ఎకరా స్ధలాన్ని తన అల్లుడికి చెందిన నైస్ ఆసుపత్రికి కేవలం రూ. కోటికే ఇచ్చారని నాయిని ఆరోపించారు.

 రోశయ్య అల్లుడికిచ్చిన ఎకరా స్ధలం వెనక్కి: నాయిని

రోశయ్య అల్లుడికిచ్చిన ఎకరా స్ధలం వెనక్కి: నాయిని

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి బుధవారం ఆయన మల్లెపల్లి ఐటీఐలో తనిఖీలు నిర్వహించారు.

 రోశయ్య అల్లుడికిచ్చిన ఎకరా స్ధలం వెనక్కి: నాయిని

రోశయ్య అల్లుడికిచ్చిన ఎకరా స్ధలం వెనక్కి: నాయిని

ఈ సందర్భంగా నాయిని విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ శిక్షణ సంస్థకు చెందిన స్థలాన్ని ప్రైవేటు ఆసుపత్రికి కేటాయించడం చట్టవిరుద్ధమని అభ్యంతరం చెప్తూ నాటి కార్మిక, ఉపాధి కల్పన శాఖ సంచాలకులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని అన్నారు.

 రోశయ్య అల్లుడికిచ్చిన ఎకరా స్ధలం వెనక్కి: నాయిని

రోశయ్య అల్లుడికిచ్చిన ఎకరా స్ధలం వెనక్కి: నాయిని

ఐనా సరే ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య పట్టించుకోకుండా తన అల్లుడికి ఎకరా స్ధలం కట్టబెట్టారని అన్నారు.

 రోశయ్య అల్లుడికిచ్చిన ఎకరా స్ధలం వెనక్కి: నాయిని

రోశయ్య అల్లుడికిచ్చిన ఎకరా స్ధలం వెనక్కి: నాయిని

స్థలానికి చెల్లించాల్సిన రూ. కోటి కూడా ఇప్పటికీ ఉపాధికల్పన శాఖకు జమ చేయకుండా... నైస్ ఆసుపత్రి యాజమాన్యం భవానాన్ని నిర్మించుకుందని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+