Viral Video: ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు.. టేకిటీసీగా తీసుకున్న డ్రైవర్.. తర్వాత ఏమైందంటే..

తెలుగు రాష్ట్రాల్లో గత నెల రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిడి అలుగు పారుతున్నాయి. వరదల వల్ల రోడ్లు మునిగిపోతున్నాయి. ఈ వరదల వల్ల కొన్ని చోట్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అయితే కొందరు సాహసం చేస్తూ రోడ్లు దాటుతున్నారు.

మధ్యలో ఆగిన కారు.
తాజాగా ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం మండలంలో పడమటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఓ కారు వాగు దాటుతున్న క్రమంలో సైలెన్సర్ లోకి నీరువెళ్లి మధ్యలో కారు ఆగిపోయింది. అక్కడే ఉన్న స్థానికులు కారు డ్రైవర్ ను కాపాడారు. వరద ఉధృతికి కారు నీటిలో కొట్టుకెళ్లింది.

The incident of the car being swept away in the flood took place in Nellore district of AP

అత్యవసరమైతేనే..
ప్రయాణికులు ఎవరు ఇలా ప్రమాదకరంగా రోడ్డు దాటొద్దని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్పా బయటకు రావొద్దని కోరుతున్నారు. మెడికల్ ఏమర్జేన్సీ ఉంటే వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అనవసర సాహసాలు చేసి ప్రాణాలపైకి తెచ్చుకొవద్దని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+