దొంగను కొట్టిచంపారు: ప్రమాదంలో నలుగరు మృతి

ఇది ఇలా ఉండగా హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో గుంటూరు నుంచి బిహెచ్ఈఎల్‌కు వస్తున్న కారు ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగివున్న లారీని డీకొట్టింది.
ప్రమాదంలో గుంటూరుకు చెందిన శ్రీనివాస్, విజయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ కృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిని రత్మమ్మ, విజయల్మీలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
చిత్తూరులో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలోని తొట్టంబేడు మండలం పొయ్య గ్రామం వద్ద రెండు లారీలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications