నెహ్రూ జూ పార్కులో తెల్ల పులుల సందడి(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని జవహర్ లాల్ నెహ్రూ జూ పార్కులో ఇటీవల వచ్చిన నాలుగు తెల్ల పులులు(ఒక తల్లి పులి, మూడు పిల్ల పులులు) ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ పులులను ప్రజల సందర్శనార్థం జూ పార్కుకు శుక్రవాం తీసుకువచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ జూలాజికల్ పార్క్ చీఫ్ కన్జర్వేటర్ ఐఎఫ్ఎస్ అధికారి మల్లికార్జున రావు, నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ బిఎన్ఎన్ మూర్తిలు చెప్పారు.

ఆ తల్లి, పిల్ల పులులను జంతు సంరక్షకులు, వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పులి పిల్లలు ఎంతో చురుకుగా, ఆరోగ్యంగా ఉన్నాయని వారు చెప్పారు. ఎంతో ఉత్సాహంగా ఆటలాడుకుంటున్నాయని తెలిపారు. జూ పార్కుకు వచ్చే ప్రజలను ఇవి అమితంగా ఆకట్టుకుంటున్నాయని నిర్వహకులు పేర్కొన్నారు.

తల్లి పులితో..

తల్లి పులితో..

హైదరాబాద్ నగరంలోని జవహర్ లాల్ నెహ్రూ జూ పార్కులో ఇటీవల వచ్చిన నాలుగు తెల్ల పులులు (ఒక తల్లి పులి, మూడు పిల్ల పులులు) ఎంతో ఆకట్టుకుంటున్నాయి.

ఉత్సాంగా నీటిలోకి..

ఉత్సాంగా నీటిలోకి..

ఈ తెల్ల పులులను ప్రజల సందర్శనార్థం జూ పార్కుకు తీసుకువచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ జూలాజికల్ పార్క్ చీఫ్ కన్జర్వేటర ఐఎఫ్ఎస్ అధికారి మల్లికార్జున రావు, నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ బిఎన్ఎన్ మూర్తిలు చెప్పారు.

ఎండ వేడిమికి తట్టుకునేందుకు..

ఎండ వేడిమికి తట్టుకునేందుకు..

జూ పార్కుకు వచ్చే ప్రజలను ఇవి అమితంగా ఆకట్టుకుంటున్నాయని నిర్వహకులు పేర్కొన్నారు.
ఈ తల్లి, పిల్ల తెల్ల పులులను పశు సంరక్షకులు, వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

సందర్శకుల కోసం..

సందర్శకుల కోసం..

పులి పిల్లలు ఎంతో చురుకుగా, ఆరోగ్యంగా ఉన్నాయని నిర్వాహకులు చెప్పారు. జూ పార్కుకు వచ్చే ప్రజలను ఇవి అమితంగా ఆకట్టుకుంటున్నాయని నిర్వహకులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+