20 మంది కూలీలు అదుపులోకి (ఫోటోలు)
హైదరాబాద్: చిత్తూరులో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 20 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ శ్రీ గోపినాథ్ జెట్టి తెలిపిన సమాచారం ప్రకారం గాజుల మండ్యం పరిధిలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కూలీలను మెరుపు దాడి చేసి పట్టుకున్నారు.
ఈ దాడిలో 20 ఎర్రచందనం దుంగలు, 20 మంది కూలీలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా వేలూరు, తిరువన్నాములై చెందిన వారిగా గుర్తించారు. వీరి వద్ద నుంచి ఒక వాహనాన్ని స్వాధీనం చేసుుకున్నారు.
రేణిగుంట నుంచి పుత్తూరు వైపు వస్తున్న టాటా వెంచర్ వాహనాన్ని అంజేరమ్మ కనుమ సమీపంలో టోల్ ప్లాజా వద్ద ఆపి తనిఖీ చేయగా.. అందులో 29 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించామని, ఈ లోపే డ్రైవర్ పరారైనట్లు పోలీసులు చెప్పారు.
ఈ రెండు వాహనాలు, పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ. 10 లక్షల వరకు ఉంటుందని అన్నారు. ఈ దాడుల్లో అటవీశాఖ సిబ్బంది నాగరాజు, శివరాజు, అబ్దుల్లాల్ ఉన్నట్లు వివరించారు.

20 మంది కూలీలను అదుపులోకి
తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ శ్రీ గోపినాథ్ జెట్టి తెలిపిన సమాచారం ప్రకారం గాజుల మండ్యం పరిధిలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కూలీలను మెరుపు దాడి చేసి పట్టుకున్నారు.
20 మంది కూలీలను అదుపులోకి
ఈ దాడిలో 20 ఎర్రచందనం దుంగలు, 20 మంది కూలీలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా వేలూరు, తిరువన్నాములై చెందిన వారిగా గుర్తించారు.
20 మంది కూలీలను అదుపులోకి
రేణిగుంట నుంచి పుత్తూరు వైపు వస్తున్న టాటా వెంచర్ వాహనాన్ని అంజేరమ్మ కనుమ సమీపంలో టోల్ ప్లాజా వద్ద ఆపి తనిఖీ చేయగా.. అందులో 29 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించామని, ఈ లోపే డ్రైవర్ పరారైనట్లు పోలీసులు చెప్పారు.

20 మంది కూలీలను అదుపులోకి
ఈ రెండు వాహనాలు, పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ. 10 లక్షల వరకు ఉంటుందని అన్నారు. ఈ దాడుల్లో అటవీశాఖ సిబ్బంది నాగరాజు, శివరాజు, అబ్దుల్లాల్ ఉన్నట్లు వివరించారు.

Click it and Unblock the Notifications