తిరుమల శ్రీవారి ఆలయం నేడు మూసివేత
తిరుమల: చంద్రగ్రహణం కారణంగా బుధవారం శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఆలయం మూసివేసి గ్రహణం తర్వాత రాత్రి 9గంటలకు మళ్లీ తెరవనున్నారు.

సర్వదర్శనం మినహా అన్ని దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. కాలినడకన భక్తులకు దరిచేర్చే దివ్యదర్శనం టోకన్లను మంగళవారం అర్ధరాత్రి నుంచి నిలిపివేశారు.
అన్నప్రసాద భవనం మూసివేయడంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే అన్ని ప్రాంతాల్లో అన్న ప్రసాదాల జారీ నిలిపివేయనున్నారు.












Click it and Unblock the Notifications