నేెెటి మరిన్ని తాజా వార్తలు
పత్తికొండ: పోలవరం ప్రాజెక్టు విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కమిషన్లకు ఆశపడి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
నేటి తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications