గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ప్రజలకు ముఖ్య గమనిక

రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. రైలు జర్నీకి సిద్ధపడేవారు ఈ వార్తను కచ్చితంగా దృష్టిలోకి తీసుకోవాలి. లేదంటే తర్వాత ఇబ్బంది పడతారు. కొద్దిరోజులుగా విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో రైలు ట్రాక్ లకు మరమ్మతులు చేస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని కొన్ని రైళ్లను రద్దుచేయడంతోపాటు మరికొన్ని రైళ్లను అధికారులు దారి మళ్లించి నడుపుతున్నారు.

వాస్తవానికి మరమ్మతు పనులు 13వ తేదీతో పూర్తికావాలి. అయితే పనులు ఇంకా కొనసాగుతుండటంతో రైళ్ల రద్దును 19వ తేదీ వరకు పొడిగించారు. వాటి వివరాలు

trains cancelled in vijayawada division by south central railway

నెం. 17239 గుంటూరు నుంచి విశాఖపట్నం..
నెం. 17240 విశాఖపట్నం నుంచి గుంటూరు..
నెం. 22701 విశాఖపట్నం నుంచి బెజవాడ..
నెం. 22702 బెజవాడ నుంచి విశాఖపట్నం..

నెం. 07466 రాజమండ్రి నుంచి విశాఖపట్నం..
నెం. 07467 విశాఖపట్నం నుంచి రాజమండ్రి..
నెం. 17267 కాకినాడ నుంచి విశాఖపట్నం...
నెం. 17628 విశాఖపట్నం నుంచి కాకినాడ...

నెం. 12717 విజయవాడ నుంచి విశాఖపట్నం..
నెం. 12718 విజయవాడ నుంచి విశాఖపట్నం..
నెం. 17219 విశాఖపట్నం నుంచి మచిలీపట్నం...
నెం. 17220 మచిలీపట్నం నుంచి విశాఖపట్నం...
నెం. 17243 గుంటూరు నుంచి రాయగడ వెళ్లే రైలు
నెం. 17244 రాయగడ నుంచి గుంటూరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+