ఏ రాజకీయ పార్టీలో చేరను: చంద్రబాబుకు ఉండవల్లి అరుణ్ షాక్
తనకు ఏ రాజకీయ పార్టీలో చేరే ఆలోచన లేదని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ బుధవారం తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం తాను 24 లేఖలు రాశానని చెప్పారు.
అమరావతి: తనకు ఏ రాజకీయ పార్టీలో చేరే ఆలోచన లేదని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ బుధవారం తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం తాను 24 లేఖలు రాశానని చెప్పారు.
పోలవరం నిర్మాణంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉండవల్లి షాకిచ్చారు. 2018 నాటికి పోలవరం సాధ్యం కాదని చెప్పారు.

వచ్చే ఏడాదికి పోలవరం పూర్తి చేస్తానని చంద్రబాబు పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉండవల్లి టిడిపికి షాకిచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరో ఏడాది బతికి ఉంటే పోలవరం పూర్తయ్యేదన్నారు.












Click it and Unblock the Notifications