ఏపీకి ప్యాకేజీపై చర్చిందుకు సమయం లేకే: జైట్లీ, ఇప్పుడొద్దన్న మోడీ
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక ప్యాకేజీ అంశం బుధవారం నాడు చర్చకు రాలేదు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు.
హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక ప్యాకేజీ అంశం బుధవారం నాడు చర్చకు రాలేదు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు.
సమయం లేనందువల్లే ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే అంశంపై చర్చ జరగలేదని చెప్పారు. వచ్చే సమావేశాల్లో ఈ అంశం పైన తాము చర్చిస్తామని జైట్లీ తెలిపారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే అంశం చర్చకు వస్తుందని భావించారు.
టేబుల్ ఐటమ్‌గా చేర్చేందుకు అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. అయితే సమయాభావం వల్ల తదుపరి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుందామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్టు తెలుస్తోంది.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications