"బీచ్ పార్లర్ల పేరుతో బీచ్‌లో మద్యం"
ఆంధ్రప్రదేశ్ లో విచ్చలవిడి మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం దారుణమని వైఎస్సార్ సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... బీచ్ పార్లర్ల పేరుతో సముద్రతీర ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు.












Click it and Unblock the Notifications