గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, నరసాపూర్ ప్రజలకు ముఖ్య గమనిక
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ముఖ్య గమనిక. విజయవాడ మార్గంలో పలు రైళ్లు రద్దయ్యాయి. జులై 16 నుంచి జులై 23వ తేదీ వరకు వీటిని అధికారులు రద్దుచేశారు. విజయవాడ పరిధిలో భద్రతకు సంబంధించిన నిర్వహణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంతోనే వీటి రద్దును ప్రకటించారు.
* విజయవాడ నుంచి బిట్రగుంట వెళ్లే 07978 రైలు జూలై 16 నుంచి జూలై 22వ తేదీ వరకు రద్దైంది.
* బిట్రగుంట నుంచి విజయవాడ వెళ్లే 07977 రైలు జూలై 17 నుంచి జూలై 23వ తేదీ వరకు రద్దైంది.
* బిట్రగుంట నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్లే 17237 రైలు జూలై 17 నుంచి జులై 23వ తేదీ వరకు రద్దైంది.

* ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి బిట్రగుంట వెళ్లే 17238 రైలు జూలై 17 నుంచి జులై 23వ తేదీ వరకు రద్దైంది.
* విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్లే 07466 రైలు జులై 17 నుంచి జూలై 23వ తేదీవరకు రద్దైంది.
* రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్లే 07467 రైలు జులై 17 నుంచి జూలై 23వ తేదీ వరకు రద్దైంది.
* కాకినాడ పోర్ట్ నుంచి విశాఖపట్నం వెళ్లే 17267 రైలు జులై 17 నుంచి జూలై 23వ తేదీ వరకు రద్దైంది.
* విశాఖపట్నం నుంచి కాకినాడ పోర్ట్ వెళ్లే 17268 రైలు జులై 17 నుంచి జూలై 23వ తేదీ వరకు రద్దైంది.
* విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే 22702 రైలు జులై 17 నుంచి జులై 23వ తేదీ వరకు రద్దైంది.
* విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే 22701 రైలు జులై 17 నుంచి జూలై 23వ తేదీ వరకు రద్దైంది.
* విజయవాడ నుంచి గూడూర్ వెళ్లే 07500 రైలు జులై 17 నుంచి జులై 23వ తేదీ వరకు రద్దైంది.
* గూడూర్ నుంచి విజయవాడ వెళ్లే 07458 రైలు జులై 17 నుంచి జులై 23వ తేదీ వరకు రద్దైంది.
* నరసాపూర్ నుంచి గూడూర్ వెళ్లే 17282 రైలు జులై 17 నుంచి జులై 23వ తేదీవరకు విజయవాడ-గుంటూరు మధ్య రద్దైంది.
* గూడూర్ నుంచి నరసాపూర్ వెళ్లే 17281 రైలు జూలై 17 నుంచి జులై 23వ తేదీ వరకు విజయవాడ-గుంటూరు మధ్య రద్దైంది.












Click it and Unblock the Notifications