పోలీసులు, ఐద్వా మహిళల తోపులాట(ఫోటోలు)
విశాఖపట్నం: జోడుగుళ్లపాలెంలోని బార్ అండ్ రెస్టారెంట్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో బాలయ్యశాస్త్రి లేఅవుట్ దరి ఎక్సైజ్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నా తోపులాటకు దారితీసింది. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఐద్వా కార్యకర్తలు మేడపైన గల ఎక్సైజ్ కార్యాలయంలోని సూపరిటెండెంట్ గది ముందు బైఠాయించి నినాదాలు చేశారు.
అధికారి బయటకు రావడంతో అనుమతులు ఎలా ఇచ్చారంటూ నిలదీశారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు మహిళలను చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో తీవ్ర తోపులాట జరిగింది. అనంతరం కార్యాలయం ముందు నిరసన చేపట్టిన ఐద్వా జోన్ అధ్యక్షురాలు ఎస్.రంగమ్మ మాట్లాడుతూ జోడుగుళ్లపాలెంలోని రవితేజ బార్ అండ్ రెస్టారెంట్‌ను తొలగించాలని గత కొద్ది రోజులుగా ధర్నా చేస్తున్న అధికారులెవరు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

పోలీసులు, ఐద్వా మహిళల మధ్య తోపులాట
జోడుగుళ్లపాలెంలోని బార్ అండ్ రెస్టారెంట్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో బాలయ్యశాస్త్రి లేఅవుట్ దరి ఎక్సైజ్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నా తోపులాటకు దారితీసింది.

పోలీసులు, ఐద్వా మహిళల మధ్య తోపులాట
గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఐద్వా కార్యకర్తలు మేడపైన గల ఎక్సైజ్ కార్యాలయంలోని సూపరిటెండెంట్ గది ముందు బైఠాయించి నినాదాలు చేశారు.

పోలీసులు, ఐద్వా మహిళల మధ్య తోపులాట
అధికారి బయటకు రావడంతో అనుమతులు ఎలా ఇచ్చారంటూ నిలదీశారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు మహిళలను చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో తీవ్ర తోపులాట జరిగింది.

పోలీసులు, ఐద్వా మహిళల మధ్య తోపులాట
అనంతరం కార్యాలయం ముందు నిరసన చేపట్టిన ఐద్వా జోన్ అధ్యక్షురాలు ఎస్.రంగమ్మ మాట్లాడుతూ జోడుగుళ్లపాలెంలోని రవితేజ బార్ అండ్ రెస్టారెంట్‌ను తొలగించాలని గత కొద్ది రోజులుగా ధర్నా చేస్తున్న అధికారులెవరు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

పోలీసులు, ఐద్వా మహిళల మధ్య తోపులాట
రాష్ట్ర ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాలను విచ్చలవిడిగా అనుమతులు మంజూరు చేయడం వలన పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు.

పోలీసులు, ఐద్వా మహిళల మధ్య తోపులాట
గుడికి, బడికి 100 మీటర్ల దూరంలో ఎటువంటి మద్యం దుకాణాలు ఉండకూడదని, కానీ డబ్బుల కోసం అధికారులు నిబంధనలను తుంగలో తొక్కేస్తూ అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు.

పోలీసులు, ఐద్వా మహిళల మధ్య తోపులాట
దీంతో చుట్టుపక్కల నివాసముంటున్న మహిళల మాన, ప్రాణాలకు ముప్పు వాటిల్లుతొందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 9వ వార్డులో ఉన్న దుకాణాన్ని ఇప్పుడు 6వ వార్డులో జోడుగుళ్లపాలెంలోకి మార్చి అక్కడ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని అగ్రహాం వ్యక్తం చేశారు.

పోలీసులు, ఐద్వా మహిళల మధ్య తోపులాట
మద్యం దుకాణం అనుమతులను వెంటనే రద్దు చేయాలని, శాంతి పూర్వకంగా ధర్నా చేస్తున్న తమను అధికారులు పోలీసులతో బయటకు గెంటించడం ఎంతవరకూ న్యాయమని ప్రశ్నించారు.

పోలీసులు, ఐద్వా మహిళల మధ్య తోపులాట
ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు.

పోలీసులు, ఐద్వా మహిళల మధ్య తోపులాట
నిరసన సమాచారం తెలుసుకున్న ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంఘటన స్దలానికి చేరుకున్నారు. దీంతో ఆయన అక్కడ విధుల్లో ఉన్న పోలీసులపై మండిపడ్డారు.
పోలీసులు, ఐద్వా మహిళల మధ్య తోపులాట
నిరసన సమాచారం తెలుసుకున్న ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంఘటన స్దలానికి చేరుకున్నారు. దీంతో ఆయన అక్కడ విధుల్లో ఉన్న పోలీసులపై మండిపడ్డారు.

పోలీసులు, ఐద్వా మహిళల మధ్య తోపులాట
ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు.
పోలీసులు, ఐద్వా మహిళల మధ్య తోపులాట
నిరసన సమాచారం తెలుసుకున్న ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంఘటన స్దలానికి చేరుకున్నారు.

పోలీసులు, ఐద్వా మహిళల మధ్య తోపులాట
దీంతో ఆయన అక్కడ విధుల్లో ఉన్న పోలీసులపై మండిపడ్డారు. సమస్య తెలుపుకోవడానికి వచ్చిన వారిని అడ్డుకునే హక్కు మీకు ఎక్కడిదని ఆయన నిలదీశారు.

పోలీసులు, ఐద్వా మహిళల మధ్య తోపులాట
అధికారం ఉందని మహిళలపై ఇలా అనుచితంగా ప్రవర్తిస్తారా అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
పోలీసులు, ఐద్వా మహిళల మధ్య తోపులాట
మరోసారి ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సూపరిండెంటెంట్ రామచంద్రరావును ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాలను విచ్చలవిడిగా అనుమతులు మంజూరు చేయడం వలన పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. గుడికి, బడికి 100 మీటర్ల దూరంలో ఎటువంటి మద్యం దుకాణాలు ఉండకూడదని, కానీ డబ్బుల కోసం అధికారులు నిబంధనలను తుంగలో తొక్కేస్తూ అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు.
దీంతో చుట్టుపక్కల నివాసముంటున్న మహిళల మాన, ప్రాణాలకు ముప్పు వాటిల్లుతొందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 9వ వార్డులో ఉన్న దుకాణాన్ని ఇప్పుడు 6వ వార్డులో జోడుగుళ్లపాలెంలోకి మార్చి అక్కడ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని అగ్రహాం వ్యక్తం చేశారు.
మద్యం దుకాణం అనుమతులను వెంటనే రద్దు చేయాలని, శాంతి పూర్వకంగా ధర్నా చేస్తున్న తమను అధికారులు పోలీసులతో బయటకు గెంటించడం ఎంతవరకూ న్యాయమని ప్రశ్నించారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు.
నిరసన సమాచారం తెలుసుకున్న ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంఘటన స్దలానికి చేరుకున్నారు. దీంతో ఆయన అక్కడ విధుల్లో ఉన్న పోలీసులపై మండిపడ్డారు. సమస్య తెలుపుకోవడానికి వచ్చిన వారిని అడ్డుకునే హక్కు మీకు ఎక్కడిదని ఆయన నిలదీశారు.
అధికారం ఉందని మహిళలపై ఇలా అనుచితంగా ప్రవర్తిస్తారా అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సూపరిండెంటెంట్ రామచంద్రరావును ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications