ట్రెయినీ పోస్టులు: వైజాగ్ స్టీల్ రిక్రూట్‌మెంట్-2017

Subscribe to Oneindia Telugu

ట్రెయినీ పోస్టుల భర్తీ కోసం వైజాగ్ స్టీల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూన్08,2017 నుంచి జూన్21,2017మధ్యలో దరఖాస్తు చేసుకోవాలి.

ప్రభుత్వ సంస్థ: వైజాగ్ స్టీల్ ప్లాంట్
జాబ్ పేరు: జూనియర్ ట్రెయినీ, ఫీల్డ్ అసిస్టెంట్ ట్రెయినీ
ఉద్యోగ ప్రాంతం: విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్)

Vizag Steel Recruitment 2017 Apply For 736 Various Vacancies

జూనియర్ ట్రెయినీ ఖాళీలు:645
విద్యార్హత: అభ్యర్థులు ఎస్ఎస్‌సి+ఫుల్ టైమ్ ఐటీఐ/డిప్లోమా ఇంజనీరింగ్ చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.4.7లక్షలు(సంవత్సరానికి)

ఫీల్డ్ అసిస్టెంట్ ట్రెయినీ: 91ఖాళీలు
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్/ఎస్ఎస్‌సి పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.4.38లక్షలు(సంవత్సరానికి)

వమోపరిమితి: మార్చి01,2017నాటికి 27సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా

ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణ తేదీ: జూన్08,2017
దరఖాస్తుల స్వీకరణ ముగింపు తేదీ: జూన్21,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/AamzNh

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vizag Steel Plant released new notification on their official website for the recruitment of total 736 (seven hundred and thirty six) jobs out of which 645 (six hundred and forty five) vacancies for Junior Trainee, 91 (ninety one) for Field Assistant Trainee vacancies. Job seekers should apply from 08th June 2017 and before 21st June 2017.
Please Wait while comments are loading...