ప్రేమించి పెళ్ళిచేసుకొన్నారు, ఫేస్ బుక్ ప్రేమ విడదీసింది,చివరికిలా..
ప్రేమించి పెళ్ళిచేసుకొన్నారు. వివాహమై కొన్నిరోజులే అవుతోంది.అయితే భర్త తనను వేధిస్తున్నాడని ఓ బార్య పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
ఏలూరు:ప్రేమించి పెళ్ళిచేసుకొన్నారు. అయితే వారిద్దరి మద్య ఏమైందో కాని భార్య,భర్తల మధ్య ప్రతిరోజూ గొడవలు జరుగుతున్నాయి. భర్త వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకొంది.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతంలోని ఆళ్ళనానికి కాలనీకి చెందిన టి.భువన చంద్రికకు ఫేస్ బుక్ ద్వారా ఉప్పుటూరి సాయికిరణ్ పరిచయమయ్యాడు.
వీరిద్దరి మద్య పరిచయం ప్రేమకు దారితీసింది. ఏమైందో ఏమో కాని , వీరిద్దరూ కొన్ని కారణాలతో విడిపోయారు. వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు.

అయితే భువన చంద్రికకు ఆళ్ళనాని కాలనీకి చెందిన ఎలక్ట్రీషీయన్ బండి భాస్కర్ రావు పరిచయమయ్యాడు. ఈ పరిచయం ప్రేమగా మారింది.
కొంత కాలం తర్వాత వీరిద్దరూ కూడ పెళ్ళిచేసుకోవాలని భావించారు. అనుకొన్నట్టుగానే వివాహం చేసుకొన్నారు. అయితే భార్య, భర్తల మధ్య ఏమైందో ఏమో కాని, భర్త తనను ప్రతిరోజూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలు ఏలూరు టూటౌన్ పోలీసులను ఆశ్రయించింది. భాస్కర్ రావుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications