గృహిణితో, ఫ్రెండ్‌తో వివాహేతర సంబంధం: భర్త హెచ్చరిక, ఆత్మహత్య
హైదరాబాద్: భర్తతో కాపురం చేయడం ఇష్టం లేని మహిళ ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాదులో జరిగింది. విషం తాగిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అతని పరిస్థితి విషమంగా ఉంది.
పాత రామంతాపూర్‌కు చెందిన రాజ్ కుమార్ (27)కు అంబర్ పేటలోని ఓ గృహిణితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే పరిచయమైన ఆమె స్నేహితురాలు (30)తోను అతడు వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు.

భార్య వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్న విషయాన్ని మొదటి గృహిణి భర్త గుర్తించాడు. ఆమెను హెచ్చరించాడు. దీంతో, సదరు మహిళ, ప్రియుడు రాజ్ కుమార్ రామంతాపూర్‌లోని ఓ ప్రాంతానికి గురువారం రాత్రి చేరుకున్నారు.
అక్కడ ఆత్మహత్యాయత్నం చేశారు. వారు తమ వెంట తెచ్చుకున్న విషాన్ని తాగారు. స్థానికులు గుర్తించి వారినని పోలీసులకు సమాచారం అందించారు. వారిని ఆసుపత్రికి తరలించారు. గృహిణి (ప్రియురాలు) మృతి చెందింది. రాజ్ కుమార్ పరిస్థితివిషమంగా ఉంది.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications