బాబు నిండా ముంచాడు, నేనున్నా: పొలాల్లో తిరిగిన జగన్ (పిక్చర్స్)
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో ఏడోరోజైన సోమవారం నాడు కొనసాగుతోంది. మడకశిర నియోజకవర్గంలో ఆయన ఈ రోజు పర్యటిస్తున్నారు. ఉదయం గుదిబండ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఉజ్జనిపురంలో రైతు మల్లప్ప, అలుపనపల్లిలో రైతు రామిరెడ్డి కుటుంబాలని పరామర్శిస్తారు. రైతు ఆత్మహత్యల నేపథ్యంలో జగన్ భరోసా యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే.
ఆరో రోజు ఆదివారం నాడు కూడా జగన్ రైతు భరోసా యాత్ర కొనసాగింది. తాను రైతుల సమస్యల పైన పోరాడుతానని, అలాగే కార్మికులకు అండగా ఉంటానని జగన్ చెప్పారు. చంద్రబాబు రుణమాఫీ పేరుతో రైతులను ముంచాడని ఆరోపించారు.

జగన్ నమాజు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రం ఆదివారం నాడు అనంతపురం జిల్లాలో కొనసాగింది. ముస్లీం సోదరులతో కలిసి జగన్ నమాజు

జగన్ పరామర్శ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రం ఆదివారం నాడు అనంతపురం జిల్లాలో కొనసాగింది. మహిళను పరామర్శిస్తున్న జగన్.

జగన్ పరామర్శ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రం ఆదివారం నాడు అనంతపురం జిల్లాలో కొనసాగింది. మహిళను పరామర్శిస్తున్న జగన్.

జగన్ పలకరింపు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రం ఆదివారం నాడు అనంతపురం జిల్లాలో కొనసాగింది. భరోసా యాత్ర సందర్భంగా ఓ వ్యక్తిని వివరాలు అడుగుతున్న జగన్.

పంటపొలాల్లో జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రం ఆదివారం నాడు అనంతపురం జిల్లాలో కొనసాగింది. పంటపొలాలను పరిశీలిస్తున్న జగన్.

జగన్ పంట పరిశీలన
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రం ఆదివారం నాడు అనంతపురం జిల్లాలో కొనసాగింది. పంటను పరిశీలిస్తున్న జగన్.

జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రం ఆదివారం నాడు అనంతపురం జిల్లాలో కొనసాగింది. వైయస్ విగ్రహం వద్ద మాట్లాడుతూ...

జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రం ఆదివారం నాడు అనంతపురం జిల్లాలో కొనసాగింది. వివరాలు అడుగుతున్న జగన్.

ధైర్యం చెబుతున్న జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రం ఆదివారం నాడు అనంతపురం జిల్లాలో కొనసాగింది. నేనున్నానంటూ బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతూ..
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications