టీమిండియాకు జగన్ గుడ్‌లక్, అప్పుడే వద్దని సైబరాబాద్ కమిషనర్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భారత జట్టుకు బెస్టఫ్ లక్ చెప్పారు. ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. విజయపథంలో దూసుకుపోతున్న భారత జట్టు సెమీస్‌లో ఘన విజయం సాధించాలని ట్వీట్ చేశారు.

మ్యాచ్‌పై ఆందోళన చెందాల్సిన పనిలేదు: సీవీ ఆనంద్
ఆస్ట్రేలియాతో, భారత్ తలపడుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ పైన ఇప్పుడే ఆందోళన చెందాల్సిన పనిలేదని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఈ మ్యాచ్ చివరి ఓవర్ల వరకు వెళ్లడం ఖాయమన్నారు. మ్యాచ్‌పై అప్పుడే అంచనాలకు రావడం సరికాదన్నారు. మరో ఏడు గంటలపాటు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందన్నారు. భారత జట్టు స్పిన్నర్లే కీలక పాత్ర పోషించనున్నారన్నారు. చివరి ఓవర్లలో ఇరవై పరుగులు అదనంగా మన బౌలర్లు ఇచ్చారని సీవీ ఆనంద్ అన్నాడు. కోహ్లీ సెంచరీ సాధించాలన్నాడు.
కాగా, ప్రపంచకప్ సెమీఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ర్టేలియా తొలి వికెట్‌ను కోల్పోయింది. 15 పరుగుల వద్ద వార్నర్(12) ఔటయ్యాడు. అయితే, స్మిత్, ఫించ్ మాత్రం క్రీజులో నిలదొక్కుకున్నారు. వారు నిలకడగా ఆడుతున్నారు. మరోవైపు భారత సారథి మహేంద్ర ధోనీ 12వ ఓవర్లోనే విరాట్ కోహ్లీని రంగంలోకి దించాడు. 12వ ఓవర్ వేసిన కోహ్లీ 7 పరుగులు ఇచ్చాడు. ఆసిస్ 19 ఓవర్లకు 99 పరుగులు చేసింది.
Wishing you good luck in the Semis today #IND #IndvsAus #CWC15! Let's go all the way!!
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 26, 2015 -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications