వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘నారా- వైయస్’ల మధ్య తేడా తెలుసా?, భువనేశ్వరి, బ్రాహ్మణిల శ్రమ: జగన్‌కు లోకేష్ సవాల్

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలకు ఏపీ మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ప్రియమైన ప్రతిపక్ష నేత అంటూనే ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

ys jagan should announce assets, demands nara lokesh

నారా, వైయఎస్ ఇంటి పేర్లు చాలా వ్యత్యాసం ఉందని, తాము అభివృద్ధి మార్గం ఎంచుకుంటే.. మీరు అవినీతి, అక్రమాల వైపు ఉంటారంటూ నారా లోకేష్ ఎద్దేవా చేశారు.

'రాజకీయాల్లో ఆస్తులు ప్రకటించేది తమ కుటుంబం మాత్రమేనన్న లోకేష్.. మీ ఆస్తులు ప్రకటించే దమ్ముందా?' అని జగన్మోహన్ రెడ్డికి లోకేష్ సవాల్ విసిరారు.

'హేరిటేజ్ సంస్థ 25ఏళ్ల శ్రమ ఫలితం. సంస్థ ఎదుగుదల కోసం నా తల్లి, బ్రాహ్మణి నిరంతరం శ్రమిస్తున్నారు. హెరిటేజ్ విలువలతో ఎదిగిన సంస్థ కాబట్టే వైయస్ రాజశేఖర్ రెడ్డి 20కి పైగా కేసులు పెట్టించినా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. ఇప్పటికైనా మీలో పరివర్తన వచ్చి సక్రమ మార్గంలో నడుచుకోవాలని కోరుకుంటున్నా ' అని లోకేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

English summary
Andhra Pradesh minister Nara Lokesh on Wednesday demanded that YSRCP president YS Jaganmohan Reddy should announce his assets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X