అసెంబ్లీ సమావేశాలపై జగన్ పార్టీ ఫైర్
శాసనసభా సమావేశాలను నామమాత్రంగా నిర్వహిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యుడు శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. ప్రభుత్వం తప్పించుకోవాలని చూడడం సరి కాదని వారు మంగళవారం మీడియా సమావేసంలో అన్నారు.












Click it and Unblock the Notifications