పార్లమెంటుకు వెళ్తుండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్ట్
Recommended Video

YCP Leaders Maha Dharna at Jantar Mantar, Watch Video
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించింది.
వైసీపీ నాయకులు ధర్నా చౌక్ నుంచి పార్లమెంటుకు బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.
ఆ తర్వాత పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అంతకుముందు వైసీపీ నేతల ధర్నాకు పలువురు సంఘీభావం తెలిపారు. సీపీఐ నేతలు, ప్రత్యేక హోదా సాధనా సమితి నాయకులు తదితరులు మద్దతు తెలిపారు.












Click it and Unblock the Notifications