ఆసుపత్రిలో అత్యాచారం చేసిన కామాంధుడు, చూసి ఎంజాయ్ చేసిన అత్త, క్లైమాక్స్ లో!
మంగళూరు/ బెంగళూరు: మంగుళూరు నగరంలోని పంప్‌వెల్ ఏరియాలోని ఓప్రైవేట్ ఆసుపత్రిలో ఓ కామాంధుడు అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. అమ్మాయి మీద కామాంధుడు అత్యాచారం చెయ్యడానికి అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ, బాలిక అత్త కూడా సహకరించడం కలకలం రేపింది. నిందితుడితో పాటు అతనితో అక్రమ సంబంధం ఉన్న మహిళను మంగళూరు మహిళా పోలీసులు అరెస్టు చేశారు.
మన్సూర్ అహ్మద్ బాబా షేక్ అనే కామాంధుడితో పాటు ముంబాయిలో నివాసం ఉంటున్న అబ్దుల్ హలీం ఆగస్ట్ 10వ తేదీన బైక్‌లో కాసరగూడుకు వెళ్లి పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మంజేశ్వర కొత్తగడి బాలి వద్ద బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని మంగళవారం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

గాయాలు అయన మన్సూర్ అహ్మద్ ను చూడటానికి అతని సోదరి, ఆమె కుమార్తె, మన్సూర్ భార్య షమీనా బాను కలిసి మంగళూరులోని ఆసుపత్రికి వెళ్లారు. తర్వాత ఆమె కుమార్తెను, షమీనా బానుని ఆసుపత్రిలోనే వదిలి బయటకి వెళ్ళారు. ఈ వేళ నిందితుడు అబ్దుల్ హలీం గాయపడి చికిత్స పొందుతున్న మన్సూర్ భార్య షమీనా బానును, ఆమె ఆడపడుచు కుమార్తెను చూశాడు.
అమ్మాయి మీద కామాంధుడు చేతులు వేసి ఆమెను ఇబ్బంది పెట్టాడు. దీనిని గమనించిన షమీనా బాను బాలిక మీద కామాంధుడు అబ్దుల్ హలీం అత్యాచారం చెయ్యడానికి సహకరించిందని తెలిసింది.
బాలిక ఆమె తల్లికి విషయం చెప్పింది. బాలిక తల్లి హడలిపోయింది. తన కుమార్తె మీద కామాంధుడు అత్యాచారం చేశాడని బాలిక తల్లి మంగళూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముంబాయికి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడు అబ్దుల్ హలీంను అరెస్టు చేశారు. అలాగే బాలిక మీద అత్యాచారం చెయ్యడానికి సహకరించిన షమీనా బానును అరెస్టు చేశారు. ఈ ఇద్దరినీ కోర్టు ముందు హాజరుపరచడంతో నిందితులను రిమాండ్ కు తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిందని మంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications