బెంగళూరు అల్లర్లలో కొత్త కోణం: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై దాడిలో సొంత పార్టీలోనే కుట్ర? ఏ7గా
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు అల్లర్ల కేసులో షాకింగ్ ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తు సాగిస్తోన్న బెంగళూరు నగర పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం తవ్వుతున్న కొద్దీ దిగ్భ్రాంతికర విషయాలు బయటపడుతున్నాయి. ఈ అల్లర్ల వెనుక కాంగ్రెస్ నేతల ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారిస్తున్నారు. పులకేశినగర శాసనసభ్యుడు అఖండ శ్రీనివాసమూర్తి ఇంటిని తగులబెట్టిన ఘటన వెనుక స్థానిక కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
{photo-feature}












Click it and Unblock the Notifications