రూపాయి జోరు చూశారా? క్రూడాయిడ్ ధరల పతనంతో భారీ ఊరట

అంతర్జాతీయ మార్కెట్లో మన దేశ కరెన్సీ రూపాయి పుంజుకుంది. మంగళవారం ఉదయం ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే రూపాయి బలపడింది. అంతకుముందు ముగింపుతో పోలిస్తే ఏకంగా 31 పైసలు లాభపడి 93.63 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం మన కరెన్సీకి మంచి బలాన్ని చేకూర్చాయి.

Rupee Gains 31 Paise Against US Dollar Supported by Falling Crude Prices and Strong Foreign Inflows
రూపాయి సునామీ.. డాలర్‌తో పోటీలో గుడ్‌న్యూస్!
రూపాయి సునామీ.. డాలర్‌తో పోటీలో గుడ్‌న్యూస్!

ముడి చమురు ధరలు పడిపోవడం రూపాయి బలపడటానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిలిచింది. చమురు ధరలు తగ్గడంతో దేశ దిగుమతి బిల్లుల భారం కొంతవరకు తప్పుతుందని, ఇది మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊరటనిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంధన ధరల దిగిరావడం కరెన్సీ మార్కెట్లో దేశీయ కరెన్సీ స్థిరత్వానికి తోడ్పడింది.

రూపాయికి మళ్లీ కష్టాలు.. డాలర్ ముందు తడబడిన భారత కరెన్సీ!
రూపాయికి మళ్లీ కష్టాలు.. డాలర్ ముందు తడబడిన భారత కరెన్సీ!

భారీగా తరలివచ్చిన విదేశీ నిధులు.. పరుగులు పెడుతున్న స్టాక్ మార్కెట్లు
ఈ ఒక్క నెలలోనే విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మన దేశ ఈక్విటీ మార్కెట్లలోకి 8 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను తరలించారు. ఈ భారీ విదేశీ నిధుల ప్రవాహం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది. దీనికి తోడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా లాభాల బాటలో పయనిస్తుండటం రూపాయి మారకపు విలువ మెరుగవడానికి ఎంతో సహాయపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+