girlfriend: మత్తుమందు ఇచ్చి మజా చేశాడు, వీడియోలతో బ్లాక్ మెయిల్, దుబాయ్ జంప్, క్లైమాక్స్ లో!

ప్రేమికులు పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. కాలేజ్ చదువు పూర్తి అయిన తరువాత అమ్మాయి సైలెంట్ గా ఇంట్లో ఉండిపోయి ప్రియుడికి హ్యాండ్ ఇచ్చింది. తరువాత ప్రియుడు ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన సీక్రేట్ వీడియోలు బయటకు

చెన్నై/కన్యాకుమారి/తిరువనంతపురం: కాలేజ్ లో చదువుతున్న సమయంలో యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. రానురాను కాలేజ్ అమ్మాయి, అబ్బాయికి చనువు ఏర్పడింది. కాలేజ్ ప్రియురాలితో షికార్లు తిరుగుతున్న యువకుడు ఆమెను శరీరకంగా లొంగదీసుకున్నాడు. రెండు రాష్ట్రాల సరిహద్దులో నివాసం ఉండటంతో ప్రేమికులు పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు.

కాలేజ్ చదువు పూర్తి అయిన తరువాత అమ్మాయి సైలెంట్ గా ఇంట్లో ఉండిపోయింది, అప్పటికే ప్రియురాలి నగ్న వీడియోలు ప్రియుడి చేతిలో ఉన్నాయి. తరువాత ప్రియుడు కొన్ని సంవత్సరాల తరువాత ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన సీక్రేట్ వీడియోలు బయటకు తీశాడు. ప్రియురాలు కేసు పెట్టింది. ప్రియుడు దుబాయ్ జంప్ అయ్యాడు.

కాలేజ్ లవర్స్

కాలేజ్ లవర్స్

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్ లోని వేటూర్నిమడం ప్రాంతంలో అభిషేక్ (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నాగర్‌కోయిల్‌ ప్రాంతంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతున్నప్పుడు తోటి విద్యార్థితో అభిషేక్ కు పరిచయం అయ్యింది. కాలేజ్ లో ప్రతిరోజు అమ్మాయితో అభిషేక్ మాట్లాడేవాడు. రానురాను అమ్మాయి కూడా అభిషక్ తో క్లోజ్ అయ్యింది.

కూల్ డ్రింక్ ఇచ్చి రేప్ చేసి వీడియోలు తీసి?

కూల్ డ్రింక్ ఇచ్చి రేప్ చేసి వీడియోలు తీసి?

తరువాత అభిషేక్, కాలేజ్ అమ్మాయి ప్రేమించుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం తన ఇంటికి రావాలని అభిషేక్ అతని గర్ల్ ఫ్రెండ్ కు చెప్పాడు. అభిషేక్ అతని గర్ల్ ఫ్రెండ్ ను ఇంటికి తీసుకెళ్లి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగిన అమ్మాయి మైకంలో ఉండటంతో ఆమె మీద అభిషేక్ అత్యాచారం చేశాడు.

వీడియో తీసి బ్లాక్ మెయిల్

వీడియో తీసి బ్లాక్ మెయిల్

అపస్మారక స్థితిలో ఉన్న గర్ల్ మెండ్ మీద అత్యాచారం చేసే సమయంలో అభిషేక్ అతని స్మార్ట్ మొబైల్ ఫోన్ లో వీడియో రికార్డు చేశాడు. రెండు గంటల తరువాత అమ్మాయికి మెలుకువ వచ్చింది. ఇక్కడ ఏం జరిగిందో బయటపెడితే ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని అభిషేక్ అతని కాలేజ్ గర్ల్ ఫ్రెండ్ ను బ్లాక్ మెయిల్ చేశాడు. చాలాకాలం పాటు గర్ల్ ఫ్రెండ్ ను ఆ వీడియోతో బెదిరించి అభిషేక్ అతని కామంతో పాటు అతని విపరీతమైన కోరికలు తీర్చుకున్నాడు.

కాలేజ్ పూర్తి అయిన తరువాత?

కాలేజ్ పూర్తి అయిన తరువాత?

అభిషేక్ దగ్గర నగ్న వీడియో ఉండటంతో కాలేజ్ అమ్మాయి ఏమీ చెయ్యలేక మౌనంగా ఉండిపోయింది. కాలేజీ చదువు పూర్తయిన తరువాత అమ్మాయి ఆమె ఇంటిలో ఉండిపోయింది, తరువాత అభిషేక్ ను కలవడానికి ఆమె పెద్దగా ఆసక్తి చూపించలేదు. తరువాత కూడా నగ్న వీడియో చూపించిన అభిషేక్ అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ ను బెదిరించాడు. నిత్యం అభిషేక్ బ్లాక్ మెయిల్ చెయ్యడంతో భయపడిన విద్యార్థిని తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది.

దుబాయ్ జంప్

దుబాయ్ జంప్

దీంతో షాక్‌కు గురైన అమ్మాయి కుటుంబ సభ్యులు నాగర్‌కోయిల్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అభిషేక్‌పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు కావడానికి వారం రోజుల ముందే అభిషేక్ దుబాయ్ పారిపోయాడు. రెండేళ్లకు పైగా విదేశాల్లో ఉన్న అభిషేక్ దుబాయ్ నుంచి మంగళవారం కేరళలోని తిరువనంతపురం చేరుకున్నాడు.

అభిషేక్ కు అభిషేకం చేస్తున్నారు

అభిషేక్ కు అభిషేకం చేస్తున్నారు

మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు తిరువనంతపురం ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తిరువనంతపురం నుంచి కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్‌ తీసుకొచ్చిన పోలీసులు ఇంతకాలం మాజీ గర్ల్ ఫ్రెండ్ నగ్న వీడియోలతో ఆమెను బ్లాక్ మెయిల్ చేసిన అభిషేక్ కు అభిషేకం చేస్తున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+